Godhumapindi Mysore Bonda : గోధుమపిండితో మైసూర్ బొండాలను ఇలా చేయండి.. ఎంతో రుచిగా వస్తాయి..!
Godhumapindi Mysore Bonda : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో మైసూర్ బోండాలు కూడా ఒకటి. మైసూర్ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాధారణంగా ఈ మైసూర్ బోండాలను మనం మైదాపిండితో తయారు చేస్తూ ఉంటాము. మైదాపిండితో చేసే ఈ బోండాలు రుచిగా ఉన్నప్పటికి వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కనుక ఈ బోండాలను మైదాపిండికి బదులుగా గోధుమపిండితో చేసుకోవడం మంచిది. గోధుమపిండితో చేసే ఈ…