Business Idea : పెట్టుబడి తక్కువ.. శ్రమ పడాల్సిన పనిలేదు.. నెల నెలా చక్కని సంపాదన పొందవచ్చు..!
Business Idea : విందు, వినోదం.. ఇతర కార్యక్రమాలు.. ఏవైనా సరే.. ఒకప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనాలు పెట్టేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. పేపర్ ప్లేట్లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తక్కువ ఖరీదుతో.. యూజ్ అండ్ త్రో సౌకర్యం ఉంటుంది కనుక.. చాలా మంది భోజనాలకు వీటినే వాడుతున్నారు. ఇక పేపర్ ప్లేట్లను తయారు చేసే వ్యాపారులు ఎక్కువయ్యారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులు, మహిళలు.. ఈ బిజినెస్ ద్వారా నెలకు రూ.వేలల్లో సంపాదించవచ్చు. ఈ బిజినెస్ వారికి…