Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Assembly Rowdy : అప్పట్లో అసెంబ్లీని కుదిపేసిన మోహ‌న్ బాబు అసెంబ్లీ రౌడీ సినిమా.. ఏం జ‌రిగిందంటే..?

Admin by Admin
November 17, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Assembly Rowdy : క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కెరీర్‌లోని సూప‌ర్ హిట్ చిత్రాల‌లో అసెంబ్లీ రౌడీ ఒక‌టి. గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.దివ్య భారతి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా కె.వి.మహదేవన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దివ్యభారతికి ఈ సినిమా రెండో తెలుగు సినిమా కావడం గమనార్హం.తమిళంలో హిట్టైన ఒక సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో 48 రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. కోలీవుడ్ లో సత్యరాజ్ హీరోగా శ్రీవాసు దర్శకత్వంలోరూపొందిన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించ‌డంతో తెలుగులో ఈ చిత్రాన్ని అసెంబ్లీ రౌడీ పేరుతో రీమేక్ చేశారు.

ఈ సినిమా టైటిల్ అప్పట్లో సంచలనంగా మారింది. ఏపీ అసెంబ్లీని మూడు రోజుల పాటు ఈ సినిమా పేరు కుదిపేసింది. టైటిల్‌ని బ‌ట్టి అసెంబ్లీలో ఉన్న వాళ్ల రౌడీలుగా చెబుతున్నారా, ఈ టైటిల్ ఎలా పెడ‌తారు, ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే అప్పుడు స్పీకర్ గా ఉన్న ఆలపాటి ధర్మారావు ఈ సినిమా చూశాడు.కేవలం టైటిల్ మాత్రమే అసెంబ్లీ రౌడీ అని ఉందని.ఈ సినిమాలో ప్రజా ప్రతినిధులను కించపరిచే ఎలాంటి సన్నివేశాలు లేవని చెప్పాడు.అప్పుడు ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారు. అయితే ఈ సినిమా విజ‌యానికి అప్ప‌టి గొడ‌వ కూడా ఓ కార‌ణ‌మ‌ని గోపాల్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు.

Assembly Rowdy movie interesting facts to know

మోహన్ బాబు, దివ్య భారతి నటన, గోపాల్ టేకింగ్, పరుచూరి బ్రదర్స్ డైలాగులు ఈ సినిమా హిట్ కు మ‌రో కార‌ణం అని చెప్పాలి. కేటుగాడు సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన మోహన్ బాబు ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా నటించిన పలు సినిమాలు ఫ్లాప్ కాగా అల్లుడుగారు సినిమాతో మోహన్ బాబు మరో సక్సెస్ ను సాధించారు. ఈ సినిమా మోహన్ బాబును నిర్మాతగా నిలబెట్టింది. ఆ తర్వాత మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

Tags: Assembly Rowdy
Previous Post

Chiranjeevi : చిరంజీవి సినిమాకు మొద‌ట ఫ్లాప్ టాక్.. ఆ త‌ర్వాత మాత్రం బాక్సాఫీస్ హిట్‌.. ఏ మూవీనో తెలుసా?

Next Post

పొరపాటున శివుడికి ఈ వస్తువులను సమర్పిస్తే కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే..!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.