Assembly Rowdy : అప్పట్లో అసెంబ్లీని కుదిపేసిన మోహ‌న్ బాబు అసెంబ్లీ రౌడీ సినిమా.. ఏం జ‌రిగిందంటే..?

Assembly Rowdy : క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కెరీర్‌లోని సూప‌ర్ హిట్ చిత్రాల‌లో అసెంబ్లీ రౌడీ ఒక‌టి. గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.దివ్య భారతి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా కె.వి.మహదేవన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దివ్యభారతికి ఈ సినిమా రెండో తెలుగు సినిమా కావడం గమనార్హం.తమిళంలో హిట్టైన ఒక సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో … Read more