Snoring : పడుకునే ముందు ఇలా చేస్తే.. గురక అసలు రాదు..
Snoring : గురక.. ఇది చాలా సాధారణమైన సమస్య. గురక వల్ల గురక పెట్టే వారితోపాటు ఇతరులు కూడా ఇబ్బంది పడుతుంటారు. నిద్రలో గాలి పీల్చుకుంటున్నప్పుడు కొండనాలుకతోపాటు అంగిట్లోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక వస్తుంది. కొందరిలో ఇవి గాలి మార్గాలను పూర్తిగా లేదా అసంపూర్తిగా మూసేసి నిద్రలేమికి కారణమవుతాయి. గురక పెట్టే వారిని చాలా మంది తప్పు చేసినట్టుగా చూస్తూ ఉంటారు. గురక పెట్టడం వల్ల వచ్చే శబ్దం కారణంగా ఇతరులు…