Silver Anklets : మహిళలు కాళ్లకు వెండి పట్టీలనే ధరించాలి.. బంగారు వాటిని ధరించకూడదు.. ఎందుకో తెలుసా..?
Silver Anklets : స్త్రీలు పట్టిలు ధరించడం ఆనాదిగా వస్తున్న భారతీయ సాంప్రదాయం. పాపాయి పుట్టిన నెల రోజులకే కాళ్లకు కడియాల లాంటివైనా వేసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. గళ్ళు గళ్ళున మ్రోగుతూ మువ్వల పట్టీలు వేసుకొని ఆడ పిల్లలు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు అంటుంటారు. అందుకనే అమ్మాయిలు కచ్చితంగా పట్టీలను వేసుకోవాలని చెబుతుంటారు. ఇక అదే అలవాటు కొనసాగుతూనే ఉంటుంది. అయితే పట్టీలు వెండితో చేసినవి…