కేవలం నిద్రపోవడం వల్లే రూ.9 లక్షలు గెలుచుకున్న మహిళ..!
సాధారణంగా మనం నిద్రపోతే మన శరీరం మరమ్మత్తులకు గురై తనకు తాను రిపేర్ చేసుకుంటుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటాం. అయితే కేవలం నిద్రపోవడం వల్లే డబ్బు సంపాదించవచ్చన్న విషయం మీకు తెలుసా..? అవును, మీరు విన్నది నిజమే. కేవలం నిద్రపోవడం వల్ల ఆ కంపెనీ వారు డబ్బు ఇస్తారు. అలా ఆ మహిళ ఏకంగా రూ.9 లక్షలను సంపాదించింది. ఇంతకీ అసలు విషయం ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరుకు చెందిన సాయీశ్వరీ పాటిల్ అనే…