పూర్వం ఉదయం నిద్ర లేవడానికి ఎటువంటి అలారం వాడేవారు ? ఇది అస్సలు నమ్మలేరు ..!
ఈ కాలంలో పడుకునే ముందు ఉదయం త్వరగా నిద్ర లేవడానికి ఫోన్లలో, లేదా అలారం క్లాక్ లో అలారం పెట్టి మరీ పడుకుంటారు. అలా చాలామంది అలారం మోగుతూనే ఉన్నా కాసేపు ఆగి లేద్దాం అని బద్దకిస్తూ ఉంటారు. కానీ గతంలో ఇలా ప్రత్యేకంగా అలారం గడియారాలు ఉండేవి కావు. కానీ క్రీస్తుపూర్వం కూడా ప్రజలు అలారం క్లాకులని వాడేవారు. కానీ అవి ఈ కాలంలో వాడేంత అధునాతనమైనవి కావు కానీ అప్పట్లో జనాలకు బాగానే పనికి…