Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

తియ్యగా, లోపల ఎర్రగా వున్న పుచ్చకాయని గుర్తించడం ఎలా?

Admin by Admin
April 10, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే సులభంగా గుర్తుపట్టొచ్చు. ఫీల్డ్ స్పాట్: పుచ్చకాయ పై భాగంలో తెల్లగా లేదా పసుపు రంగులో ఉంటుంది. అది ఆ పుచ్చకాయ నేలమీద ఆని వుండడం వల్ల వచ్చింది. ఆ మచ్చ తెల్లగా వుంటే తీసుకోకండి అది ఇంకా పచ్చిగా వుందని అర్దం. ఎంత పసుపుగా వుంటే అంతా బాగా తయారైందని లేదా మగ్గి వుంటుందని అర్ధం. సౌండ్ టెస్ట్: పుచ్చకాయని తట్టినప్పుడు గుల్ల సౌండ్ రాకూడదు. అలా వస్తే అది ఇంకా తయారవ్వలేదని అర్ధం.

పుచ్చకాయ మీద చారలు: పెద్దగా సమంగా కనిపించే డార్క్ గ్రీన్ లైన్స్ ఉంటే అది మంచి పుచ్చకాయకి సంకేతం. పుచ్చకాయ కాడ లేదా తొడెం: ఆ తొడెం బాగా ఎండిపోయి వుండాలి, అలా వుంటే ఆ కాయ తయారైందని అర్దం. పచ్చిగా వుంటే ఇంకా ఆ కాయ తయారవ్వలేదని అర్దం. బరువు: తక్కువ బరువు కన్నా ఎక్కువ బరువు వున్న పుచ్చకాయలు ఎక్కువ‌ తీపి వుంటాయని కొందరి అభిప్రాయం. పెద్దగా వున్న పుచ్చకాయల బాగా తయారయ్యి ఎక్కువు నీటి శాతం కలిగి వుంటాయని సంకేతం.

how to identify a better ripen watermelon

ఆకారం: గుండ్రంగా ఉండే కాయలు సాధారణంగా తీపిగా ఉంటాయి. అడ్డంగా ఉన్నవి కొద్దిగా తక్కువ తీపిగా ఉండే అవకాశముంది. మోసపోవద్దు! ఈ పొరపాట్లు చేయకండి. తక్కువ ధర చూసి కొనకండి. కుదిరితే ఒక ముక్క కోసి చూపించమనండి. కొంచెం పగులున్నా ఆ కాయలని కొనకండి.

Tags: watermelon
Previous Post

మైసూర్ శాండల్ సబ్బు చరిత్ర ఏంటి? అస‌లు దాన్ని మొద‌ట ఎప్పుడు ఎవ‌రు త‌యారు చేశారు..?

Next Post

ర‌జ‌నీకాంత్ చెప్పిన ఈ కొటేష‌న్ చ‌దివితే.. జీవితం విలువ మీకు తెలుస్తుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.