చనిపోయిన వ్యక్తి కాలి బొటన వేళ్లను కలిపి కడతారు..! ఎందుకో తెలుసా..?
భూమిపై జన్మించిన జీవి ఏదైనా ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఏ ప్రాణికైనా మృత్యువు అనివార్యం. అందుకు మానవులు కూడా అతీతుతు కాదు. అయితే మనుషులు చనిపోయినప్పుడు ఆయా వర్గాలకు చెందిన ప్రజలు తమ ఆచారాలు, విశ్వాసాల ప్రకారం మృతదేహాలను ఖననం చేస్తారు. ప్రధానంగా హిందువులు చనిపోయిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన తరువాతే దహనం చేస్తారు. ఈ అంతిమ సంస్కారాలనే అంత్యేష్టి అని కూడా అంటారు. అందులో పలు కార్యక్రమాలు ఉంటాయి….