లోన్‌కి ష్యూరిటీ ఇచ్చి ఇబ్బంది పడుతున్నారా? బయటపడటానికి ఇదిగో మార్గం!
మీరు పొరపాటుగా మీ ఇంటి పక్కవాడికి గుండెమీద చెయ్యేసి లోన్‌కి ష్యూరిటీ ఇచ్చేశారు. ఇప్పుడు అతను లైట్ తీసుకుని తిరుగుతున్నాడు, బ్యాంకు వాళ్లు మీ అకౌంట్‌ను ఖాళీ చేస్తూ చెయ్యి వెనక్కి తీసుకునే అవకాశం ఇవ్వడం లేదు. అర్థం చేసుకోవాలి – అప్పు తీసుకున్నోడు మజా అనిపించుకుంటాడు, ష్యూరిటీ ఇచ్చినోడు శ్రద్ధ పెట్టుకుంటాడు! ఇప్పుడు మీరు ఏం చేయాలి? అతనితో మెల్లిగా మాట్లాడండి: ముందుగా ఆయన్ని నెమ్మదిగా ఒప్పించేందుకు ప్రయత్నించండి. సార్, నా అకౌంట్ నుంచి డబ్బులు…