Black Cumin Seeds : దీన్ని నెల రోజుల పాటు తీసుకోండి.. అధిక బరువు, షుగర్, కొలెస్ట్రాల్.. మూడు సమస్యలు తగ్గిపోతాయి..!
Black Cumin Seeds : ప్రస్తుత తరుణంలో చాలా మంది అధిక బరువు, షుగర్, హై కొలెస్ట్రాల్ లెవల్స్ సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ లు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. తీవ్రమైన వ్యాధులు కూడా వస్తాయి. కనుక ఈ సమస్యలు ఉన్నవారు అసలు నిర్లక్ష్యం చేయరాదు. శరీరంలో షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో అందరికీ తెలుసు. అతిగా…