తాత‌లు, తండ్రులు ఎంత సంప‌ద ఇచ్చినా వేస్ట్‌.. సొంత క‌ష్టాన్ని న‌మ్ముకోవాలి.. ప్రేర‌ణ‌నిచ్చే క‌థ‌..!

ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి, విక్రమ్ అని ఇద్దరూ ఉండేవాళ్లు. వాళ్ళిద్దరూ కూడా పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. రవి బాగా డబ్బు భూమి ఉన్న వ్యక్తి. విక్రమ్ మాత్రం చాలా పేద రైతు. ఎన్నో కష్టాలను ఎదుర్కొనేవాడు. ఏది ఏమైనా ఎవరి కుటుంబానికి వాళ్ళు ప్రేమనురాగాలని పంచేవారు ఒక రోజు ఆ గ్రామం లో తీవ్రమైన కరువు ఏర్పడింది. పంటలు, భూమి ఎండిపోయాయి బంజరు భూమిగా మారిపోయింది. అయితే రవి తన సంపద తనని కాపాడుతుందని…

Read More

Redmi 10 : వాహ్‌.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే..!

Redmi 10 : మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో మ‌రో కొత్త స్మార్ట్ ఫోన్‌ను గురువారం భార‌త్‌లో విడుదల చేసింది. గ‌తేడాది రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్‌ను విడుద‌ల చేయ‌గా.. ఇప్పుడు రెడ్‌మీ 10 ఫోన్‌ను లాంచ్ చేసింది. షియోమీ నుంచి వచ్చిన లేటెస్ట్ బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇక ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్‌లో…..

Read More

చేతి వేలికి బిగిసుకుపోయిన ఉంగరాన్ని సులభంగా ఎలా బయటకు తీయాలో తెలుసుకోండి..!

ఉంగరం… చేతి వేలికి అలంకారప్రాయం… అయితే కొంత మంది అలంకార ప్రాయంగానే కాదు మొక్కు వల్లో, అదృష్టం కలసి వస్తుందనో దాన్ని ధరిస్తారు. ఉంగరాన్ని ధరించడం వరకు బాగానే ఉన్నా దాన్ని మళ్లీ తీయాలంటే అధిక శాతం మంది ఇబ్బందులకు గురవుతుంటారు. ఇక అది బాగా బిగుసుకుపోతే అంతే సంగతులు. ఒక పట్టాన రాదు. నూనె రాసో, సబ్బు పెట్టో, ఇంకా ఏదైనా విధానం ద్వారానో ఉంగరాన్ని తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడా శ్రమంతా…

Read More

కుక్క‌లు వెంట ప‌డితే ఎలా త‌ప్పించుకోవాలో తెలుసా..?

రోడ్ల‌పై కుక్క‌లు వెంట ప‌డితే ఎవ‌రైనా ఏం చేస్తారు..? ప‌రుగు లంకించుకుంటారు. వాటి నుంచి వీలైనంత త్వ‌ర‌గా దూరంగా పారిపోవాల‌ని చూస్తారు. అదే ఎవ‌రైనా చేసేది. కానీ… ఎవ‌రూ వాటిని ఎదిరించి అలాగే నిల‌బ‌డి సాహ‌సం చేయ‌రు. అయితే వాస్త‌వంగా చెప్పాలంటే… కుక్క‌లు వెంట ప‌డితే పారిపోవాల్సిన ప‌నిలేదు. మ‌రి అవి క‌రిస్తే ఎలా..? అంటారా..! అంత దాకా రానిస్తామా ఏంటీ..! అప్ప‌టికే వాటి దిశ మార్చేయాలి. మ‌న వైపు ప‌డ‌కుండా చూసుకోవాలి. దీంతో వాటి నుంచి…

Read More

Hotel Style Puri Kurma : హోట‌ల్స్‌లో ల‌భించే పూరీ కుర్మా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Hotel Style Puri Kurma : మ‌నం అల్పాహారంగా తీసుకునే వాటిల్లో పూరీలు కూడా ఒక‌టి. పూరీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో వీటిని ఎక్కువ‌గా త‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు. ఈ పూరీల‌ను తిన‌డానికి మ‌నం వివిధ ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఎక్కువ‌గా పూరీ కుర్మాను త‌యారు చేస్తూ ఉంటారు. పూరీ కుర్మాతో తింటే పూరీలు మ‌రింత రుచిగా ఉంటాయి. కింద చెప్పిన విధంగా చేసే…

Read More

Juices : ఉద‌యం ఈ జ్యూస్‌ల‌ను తాగండి.. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు..!

Juices : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని, అందుకోసం తగిన పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. నిజానికి, మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే, ఇలా చేయడం మంచిది. ఉదయం ఈ పానీయాలు తాగితే, పూర్తిగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ, పనిలో పడిపోయి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టట్లేదు. దీని వలన చిన్న వయసులోనే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనిని నివారించడానికి, కొన్ని ఇంటి…

Read More

మాజీ ల‌వ‌ర్‌ను, ప్రేమ‌ను సుల‌భంగా మ‌రిచిపోలేక‌పోతున్నారా ? అయితే ఇలా చేయండి. ఆ విష‌యాల‌ను మ‌రిచిపోతారు.

ల‌వ‌ర్స్ అన్నాక.. కొంద‌రు అందులో పీక‌ల్లోతు కూరుకుపోతారు. ఎంత‌లా అంటే.. అస‌లు ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేరేమోన‌న్నంత‌గా గాఢంగా ప్రేమించుకుంటారు. ఒక్క క్ష‌ణం కూడా విర‌హ తాపాన్ని భ‌రించ‌లేరు. అయితే ఇక ఇలాంటి గాఢ ప్రేమికులు గ‌న‌క విడిపోయార‌నుకోండి.. అప్పుడు వారికి ఉండే బాధ అంతా ఇంతా కాదు. తమ ప్రేమ‌ను ఒక ప‌ట్టాన మ‌రిచిపోరు. అంతలా వారు ఎఫెక్ట్ అవుతారు. ప్రేమ‌ను మ‌రిచిపోయేందుకు శ‌త‌విధాలా ప్ర‌యత్నిస్తారు. కానీ అది వారికి వీలు కాదు. అనుక్ష‌ణం ల‌వ‌ర్…

Read More

కొబ్బరికాయను విమానాల్లో ఎందుకు తీసుకెళ్లనివ్వరో తెలుసా.?

విమాన ప్రయాణ సమయంలో సామాను తీసుకెళ్లడం విషయానికి వస్తే.. విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని నియమాలను అందరూ తప్పక పాటించాల్సిందే. మీతో తీసుకెళ్లడానికి అనుమతించని అనేక వస్తువులు ఉన్నాయని తెలుసా.? ఎవరైనా సరే.. విమాన ప్రయాణ సమయంలో సామాను తీసుకెళ్లడం విషయానికి వస్తే.. విమానయాన సంస్థలు కొన్ని షరతులను విధిస్తాయి. విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని నియమాలను అందరూ తప్పక పాటించాల్సిందే. మీరు విమానం ఎక్కేటప్పుడు మీతో తీసుకెళ్లడానికి అనుమతించని అనేక వస్తువులు ఉన్నాయని తెలుసా.? అవేంటంటే.. పదునైన ఆయుధాలు,…

Read More

రుచిక‌ర‌మైన బొబ్బ‌ర్ల వ‌డ‌లు కావాలా..? ఇలా త‌యారు చేసుకోండి..!

ఎండాకాలంలో స‌హ‌జంగానే పిల్లలు ఇండ్ల‌లో తినే ప‌దార్థాల కోసం చూస్తుంటారు. అస‌లే బ‌య‌ట ఎండ‌గా ఉంటుంది క‌నుక పిల్ల‌లు సాధార‌ణంగా బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా.. త‌మ త‌మ ఇండ్ల‌లో ఉండే తినుబండారాల‌ను తినేందుకే ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. ఈ క్ర‌మంలోనే పెద్ద‌లు కూడా వారికి సాంప్ర‌దాయ తినుబండారాల‌ను చేసి పెట్టాల‌ని చూస్తుంటారు. అలాంటి వాటిలో ఒక‌టి బొబ్బ‌ర్ల వ‌డ‌లు. వీటిని చాలా త్వ‌ర‌గా చేసుకోవ‌చ్చు. అలాగే పిల్ల‌ల‌కు మంచి రుచిగా కూడా ఇవి ఉంటాయి. ఈ క్ర‌మంలో బొబ్బ‌ర్ల వ‌డ‌ల‌ను…

Read More

Belly Fat : రోజూ ప‌ర‌గ‌డుపునే దీన్ని తీసుకుంటే.. నెల రోజుల్లోనే పొట్ట క‌ర‌గ‌డం ఖాయం..

Belly Fat : మ‌న ఇంట్లో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అస‌లు ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య‌తో పాటు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. ప్ర‌స్తుత కాలంలో అధిక బ‌రువు అనే ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్న వారి సంఖ్య…

Read More