ఆవనూనెతో మీ ముఖం అందంగా మారుతుంది తెలుసా..?
ముఖం అందంగా కనిపించడానికి ఏ ప్రయత్నమైనా చేస్తుంటాం. ముఖంపై వచ్చే మచ్చలు, మొటిమలు, ముడుతలు చికాకు కలిగించి మానసికంగా చాలా ప్రభావితం చేస్తుంటాయి. అందువల్ల వాటిని పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో వీటిపై ఎన్నో రకాల ప్రోడక్టులు అందుబాటులో ఉన్నాయి. ఐతే అవన్నీ చాలా ఖరీదైనవి. ఖరీదైన వాటిని వాడడానికి ఉత్సాహం చూపించక పక్కన పడేస్తుంటారు. ఐతే ముఖంపై వచ్చే సమస్యలని పోగొట్టడానికి ఇంట్లోనే ఔషధం చేసుకోవచ్చు. దీనికి ఆవనూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖంపై వచ్చే…