Bendakaya Karam Podi : బెండకాయ కారం పొడి ఇలా చేయండి.. ఒక్కసారి రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Bendakaya Karam Podi : మన ఆరోగ్యానికి బెండకాయలు ఎంతో మేలు చేస్తాయి. వీటితో వంటకాలు తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బెండకాయలతో చేసే ఏ వంటకమైన చాలా రుచిగా ఉంటుంది. అయితే తరుచూ ఒకేరకంగా కాకుండా కింద చెప్పిన విధంగా చేసే బెండకాయ కారం పొడి కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి ఇది…