Aloo Manchuria : ఆలు మంచూరియాను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. ఇలా చేయవచ్చు..!
Aloo Manchuria : మనం బంగాళాదుంపలతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే చిరుతిళ్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. బంగాళాదుంపలతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో ఆలూ మంచురియా కూడా ఒకటి. ఆలూ మంచురియా చాలా రుచిగా ఉంటుంది. మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. ఆలూ మంచురియాను అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ ఆలూ…