వారానికోసారైనా.. 1 K.M దూరం చెప్పుల్లేకుండా నడవడం అలవాటు చేసుకోండి. ఎందుకో తెలుసా?
దీనమ్మ…ఆధునిక కాలం.. మోడ్రన్ స్టైల్ పేరుతో…పడకగదిలో కూడా చెప్పులేసుకొని తిరుగాడుతున్న కాలం ఇది. ఉదయం బెడ్ మీదున్నుండి దిగింది మొదలు..మళ్లీ రాత్రి బెడ్ మీద పడుకునే వరకు కాళ్లను మాత్రం ఖాళీగా ఉంచే పరిస్థితే లేదు….వీలైతే స్లిప్పర్లు, లేకుంటే శాండిల్స్…కాకుంటే స్పోర్ట్స్ షూస్..ఇంకా అయితే ఫార్మల్ షూస్…ఇలా టైమ్ ను బట్టి ఏదో ఓ పాదరక్షలను బిగించి మరీ మన పాదాల్ని కప్పేస్తున్నాం… అయితే ఇక మీదట వారానికోసారైనా ఒక కిలోమీటర్ దూరం చెప్పుల్లేకుండా నడిచే ప్రయత్నం…