వరుస హిట్లతో జోరు మీద ఉన్న స్టార్ హీరోయిన్ ఈమె.. ఎవరో గుర్తు పట్టారా..?
అలవైకుంఠపురములో మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ సరసన నటించి పూజా హెగ్డే కూడా బాగా గ్లామర్ తో పాపులర్ అయింది. బుట్టబొమ్మా బుట్టబొమ్మా సాంగ్ ఎక్కువ వ్యూస్ తెచ్చుకుంది. తాజాగా ఈమెకు చెందిన చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా నటించిన మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ మూవీ రిలీజ్ అయి హిట్ కొట్టింది. అక్కినేని వారసుడు అఖిల్ తో ఈ మూవీలో జతకట్టింది. అలాగే ప్రభాస్ నటించిన రాధేశ్యాం మూవీలో కూడా…