Garlic : పరగడుపునే పచ్చి వెల్లుల్లి రెబ్బలను 2 తింటే లాభాలే కలుగుతాయి.. కానీ వెల్లుల్లిని ఎవరెవరు తినకూడదో తెలుసా..?
Garlic : వెల్లుల్లిని నిత్యం మనం వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తుంటాం. వెల్లుల్లిని ఎక్కువగా కూరల్లో వేస్తుంటారు. అయితే వెల్లుల్లి రెబ్బలు రెండు తీసుకుని ఉదయాన్నే పరగడుపునే పచ్చిగా అలాగే తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. కానీ కొందరు మాత్రం వెల్లుల్లిని అలా తినరాదు. పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని అలా తినకపోవడమే మంచిది. మరి ఎవరెవరు వెల్లుల్లిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. చర్మ సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని తినరాదు. ఎందుకంటే వెల్లుల్లిలో…