Coconut : ముదిరిన కొబ్బరిని రోజూ పురుషులు తింటే ఏమవుతుందో తెలుసా ?
Coconut : కొబ్బరి చెట్టు.. ఇది మనందరికీ తెలుసు. మన దేశంలో కొబ్బరి చెట్టుకు, కొబ్బరి కాయలకు ఎంతో విశిష్టత ఉంటుంది. కొబ్బరి చెట్టులో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉంటాయి. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల, అలాగే పచ్చి కొబ్బరిని, ఎండు కొబ్బరిని తినడం వల్ల మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కొబ్బరిని వంటలలో మాత్రమే ఉపయోగిస్తామని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ కొబ్బరి చెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుందని మాత్రం…