హైబీపీని తగ్గించే చిట్కాలు ఇవి.. తప్పనిసరిగా పాటించండి..!
హైబీపీ.. ప్రస్తుత పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జీవన విధానాల కారణంగా చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య హైబీపీ. గుండె నుండి రక్తాన్ని పంపు చేసే పద్దతిలో మార్పు రావడమే హైబీపీ. ఆరోగ్యవంతుడైన మానవునికి సాధారణ రక్తపీడనం 120/80గా ఉంటుంది. 120ని సిస్టోలిక్ అనీ, 80ని డయాస్టోలిక్ అని అంటారు. ఐతే రక్తపీడనాన్ని అదుపులో ఉంచుకోకపోతే అనేక అనారోగ్య ఇబ్బందులకి కారణం అవుతుంది. అందుకే హైబీపీని అదుపులో ఉంచడానికి కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం. మీరు తినే…