Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

గోవిందుడు అందరివాడేలే చిత్రంలో రామ్ చరణ్ చెల్లిగా నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Admin by Admin
April 4, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ లో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వాళ్లు చాలామంది ఇప్పుడు హీరోలు, హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఇక మరికొందరు ఒకటి రెండు సినిమాలను చేసి ఆ తర్వాత కనిపించకుండా పోతున్నారు. మరికొంతమంది వివాహం చేసుకొని శాశ్వతంగా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ప్రేక్షకులకు మాత్రం ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే ఆసక్తి బాగా ఉంటుంది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మెప్పించిన తరుణ్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన విషయం తెలిసిందే.

అలాగే తేజ సజ్జా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించి హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. ఇదిలా ఉంటే కృష్ణవంశీ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన గోవిందుడు అందరివాడేలే చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2014లో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ చెల్లెలి పాత్రలో నటించిన అమ్మాయి ఎవరో మీకు తెలుసా..? ఈ అమ్మాయి పేరు ఆయేషా కుదుస్కర్. ఈ అమ్మాయి చూడడానికి అచ్చం తెలుగు అమ్మాయి లాగానే ఉంటుంది.

ayesha kuduskar recent photos viral on social media

ఈ చిత్రంలో తన పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకుల మన్ననలు పొందింది ఆయేషా. ఈమె ఈ చిత్రం కంటే ముందే హిందీలో ప్రసారమైన కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. అంతేకాక 2012 లో హృతిక్ రోషన్ నటించిన అగ్నిపథ్ సినిమాలో కూడా నటించింది. ఆయుష్మాన్ ఖురానా నటించిన డాక్టర్ జి చిత్రంలో కూడా నటించింది ఆయేషా. ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆయేషా సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags: ayesha kuduskar
Previous Post

శుభ కార్యాల్లో డ‌బ్బును బ‌హుమ‌తిగా ఇచ్చేట‌ప్పుడు రూ.1 క‌లిపి ఇస్తారు. ఎందుకంటే..?

Next Post

అరటి, కొబ్బరికాయలను మాత్రమే దేవుళ్లకు ఎందుకు సమర్పిస్తారో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
చిట్కాలు

మీ ఇంట్లోనే టూత్ పౌడ‌ర్‌ను నాచుర‌ల్‌గా ఇలా త‌యారు చేసి వాడండి.. దంతాలు తెల్ల‌గా మారుతాయి..

by Admin
June 30, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.