Tension : టెన్షన్ భరించలేకపోతున్నారా ? వీటిని తీసుకుంటే టెన్షన్, ఒత్తిడి దెబ్బకు పోతాయి..!
Tension : ప్రస్తుతం చాలా మంది ఉరుకుల పరుగుల బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఒత్తిడి, ఆందోళనల మధ్య జీవితాన్ని అనుభవిస్తున్నారు. దీంతో ఒత్తిడి పెరిగిపోయి డిప్రెషన్ వస్తోంది. ఈ క్రమంలోనే చాలా మంది బలవంతంగా ప్రాణాలను తీసుకుంటున్నారు. అయితే ఒత్తిడి, ఆందోళనలను ఎలా తగ్గించుకోవాలో చాలా మందికి తెలియడం లేదు. కానీ అది చాలా సులభమే. కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల చాలా వరకు…