కింగ్ సినిమాలో బ్రహ్మానందం రోల్‌ని SPB ని ఉద్దేశించి డైరెక్టర్ పెట్టారా?
లేదు. స్వర్గీయ సంగీత దర్శకుడు చక్రి గురించి ఈ పాత్ర సృష్టించారు అని అప్పట్లో చెప్పుకున్నారు. ఢీ సినిమా అప్పుడు దర్శకుడు శ్రీను వైట్లకి చక్రికి మధ్య జరిగిన కొన్ని విభేదాల వల్ల ఈ పాత్రని సృష్టించారు అని చెప్తారు. అయితే ఆ ప్రచారాన్ని తర్వాత కాలం లో వైట్ల ఖండించారు. చక్రి తనకు తమ్ముడు వంటి వాడని ఆ వివాదానికి ముగింపు పలికారు వైట్ల. అదే కాకుండా బ్రహ్మానందం పాత్ర సరిగమపలో జడ్జి కనుక, ఎక్కువగా…