తొలిరాత్రి అలా ఎందుకు జ‌రిగిందో ఇప్ప‌టికీ నాకు తెలియ‌దు..!

శృంగారం అనేది ఒక ప‌విత్ర కార్యం. రెండు మ‌న‌స్సులు క‌లిసే స‌మ‌యం, రెండు శ‌రీరాలు ఏక‌మై జీవితాంతం తోడుగా ఉంటామంటూ ప్ర‌మాణాలు చేసుకునే స‌మ‌యం. ఆ స‌మ‌యం కోసం ప్ర‌తి పురుషుడే కాదు, స్త్రీ కూడా ఎదురు చూస్తుంది. కానీ నా జీవితంలో మాత్రం అందుకు భిన్నంగా జ‌రిగింది. నా క‌థ చెబుతా వినండి. నేను కాస్త లావుగా ఉంటాను. అందుక‌ని నాకు పెళ్లి చేయడం మా నాన్న‌కు చాలా క‌ష్టంగా మారింది. ఆయ‌న నా కోసం…

Read More

శృంగారంలో పాల్గొనేందుకు అనువైన స‌మ‌యం ఏదో తెలుసా..?

జిహ్వ‌కో రుచి అన్న చందంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న జ‌నాలంద‌రి అభిప్రాయాలు ఒకే విధంగా ఉండ‌వు. వేర్వేరుగా ఉంటాయి. అది ఏ అంశంలోనైనా కావ‌చ్చు. ఒక‌రి అభిప్రాయం మ‌రొక‌రితో స‌రిపోక‌పోవ‌చ్చు. కానీ జంట‌ల విష‌యానికి వ‌స్తే కొంద‌రికి మాత్రం దాదాపుగా ఒకే ర‌క‌మైన అభిప్రాయాలు ఉంటాయి. అదీ శృంగారం విష‌యంలో. కొంద‌రు రాత్రి శృంగారమంటే ఆస‌క్తి చూపితే, మ‌రికొంద‌రు ప‌గ‌లు శృంగారానికి ఓటేస్తారు. అయితే ఈ విష‌యంలో ఏ జంట అభిప్రాయం ఎలా ఉన్నా ఆయుర్వేదం, సైన్స్ ప్ర‌కారం…

Read More

నంది లేని శివుడి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

సాధారణంగా మనం ఏ శివాలయానికి వెళ్ళినా అక్కడ శివలింగానికి ఎదురుగా నంది మనకు దర్శనమిస్తుంది. ఏ ఆలయంలో కూడా శివలింగానికి ఎదురుగా నంది లేకుండా మనకు శివలింగ దర్శనం ఇవ్వదు. కానీ జ్యోతిర్లింగాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయంలో మాత్రం మనకు శివునికి ఎదురుగా నంది దర్శనం ఇవ్వదు. మనదేశంలో నంది లేని శివాలయంగా కాశీ విశ్వేశ్వరాలయం ఉందని చెప్పవచ్చు. అసలు ఈ ఆలయంలో శివునికి ఎదురుగా నంది లేకపోవడానికి గల కారణం ఏమిటి…

Read More

జూ.ఎన్టీఆర్ తన లైఫ్ లో ఇన్ని అవమానాలు పడ్డారా..పాపం అందరూ ఆయన్ని..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని తెచ్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాని వెనుక ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి. అయితే ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు ఎదగక పోవడానికి కచ్చితంగా ఇతరులు కారణం అయి ఉండొచ్చు. కానీ కొందరి విషయంలో సొంత వాళ్లే దూరం పెడతారు. అయితే ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు వచ్చినప్పటికీ వాటన్నింటినీ దాటుకొని ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా నిలబడ్డాడు. ఆయనెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈయనని కొన్ని సంవత్సరాల దాకా నందమూరి…

Read More

High Cholesterol Diet : కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉందా.. అయితే ఈ 4 ప‌దార్థాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కండి..!

High Cholesterol Diet : మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య కూడా ఒక‌టి. శ‌రీరంలో ఎక్కువ‌గా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి మ‌న‌లో చాలా మంది తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ కార‌ణంగా గుండె జ‌బ్బులు, గుండెపోటు, స్ట్రోక్ వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. కొంద‌రు ఈ స‌మ‌స్య కార‌ణంగా ప్రాణాల‌ను కూడా కోల్పోతున్నారు. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ పుడ్ ను…

Read More

వీటికి దూరంగా ఉండాలి.. లేదంటే క్యాన్సర్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

చాలా మంది ఈ రోజుల్లో క్యాన్సర్ కారణంగా బాధపడుతున్నారు. క్యాన్సర్ సమస్య రాకుండా ఉండడానికి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని తీసుకుంటే మాత్రం క్యాన్సర్ తప్పదట. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఆల్కహాల్ ని ఎక్కువగా తీసుకోవడం వలన లివర్ దెబ్బతింటుంది. ఆల్కహాల్ ఎక్కువ శాతం ఉండే పానీయాలను తీసుకోవడం వలన లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోతాయి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రాసెస్ చేసిన మాంసాన్ని…

Read More

Watch : వాచ్‌ల‌ను ఎడ‌మ చేతికే ఎందుకు ధ‌రిస్తారో తెలుసా..?

Watch : రేడియో.. టీవీ.. కంప్యూట‌ర్‌.. ల్యాప్‌టాప్‌.. టాబ్లెట్.. ల్యాండ్ లైన్‌.. సెల్‌ఫోన్‌.. స్మార్ట్‌ఫోన్‌.. ఇలా దేంట్లో చూసినా అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన డివైస్‌లు మార్కెట్‌లోకి వ‌చ్చాయి. అవ‌న్నీ వినియోగ‌దారుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్నాయి. కొత్త‌గా వ‌చ్చేవ‌న్నీ పాత వాటిని మ‌రిచిపోయేలా చేశాయి. అయితే ఓ వ‌స్తువును మాత్రం మ‌నం ఇప్ప‌టికీ వాడుతూనే ఉన్నాం. అంటే, అందులోనూ కొత్త త‌ర‌హా మోడ‌ల్స్ వ‌చ్చాయ‌నుకోండి, కానీ పాత త‌రం మోడ‌ల్స్‌ను రీప్లేస్ చేయ‌లేక‌పోయాయి. అవే రిస్ట్ వాచ్‌లు. అవును,…

Read More

మద్యం గాజు గ్లాస్ లోనే ఎందుకు తాగుతారంటే..?

ప్రస్తుత కాలంలో మద్యం అనేది చాలామంది చిన్న వయసు నుంచే అలవాటు చేసుకుంటున్నారు. పూర్వకాలంలో మద్యం తాగాలి అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ ప్రస్తుతం అన్ని అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు ఫంక్షన్లు జరిగినప్పుడు కచ్చితంగా మద్యాన్ని సేవిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మద్యం తాగేటప్పుడు ఎక్కువ మంది గాజు గ్లాస్ తోనే తాగుతూ ఉంటారు. కానీ స్టీల్ గ్లాసులు ఎక్కువగా ఉపయోగించరు. ఒకవేళ స్టీల్ గ్లాసులో తాగితే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం.. స్టీల్ గ్లాస్…

Read More

ఏయే సమయాల్లో తిరుమలకు వెళ్తే మరీ రద్దీ లేకుండా హాయిగా స్వామివారిని దర్శించుకోవచ్చు?

నేను నా పెళ్ళికి ముందు ఒక సంవత్సరంలో 10 నుంచి 20 సార్లు తిరుపతి స్వామి దర్శనానికి వెళ్లే వాడిని , ఆ అనుభవంతో కొన్ని సలహాలు ఇస్తున్నాను , ట్రై చేసి చూడండి. దర్శనము మంగళ, బుధ , గురు వారాలలో ప్లాన్ చేసుకుంటే మీకు ఉచిత దర్శనం కూడా 3 లేదా నాలుగు గంటలలో అయిపోతుంది . జనవరి 20 వ తేదీ నుంచి , మార్చ్ 20 వ తేదీ వరకూ భక్తుల…

Read More

దేవుడు ఉన్నాడా.. లేడా.. అన్న ధ‌ర్మ‌రాజు ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇదే..!

ఈ భూ ప్రపంచంలోని జీవరాశిని భగవంతుడు సృష్టహించాడు..అందుకే భగవంతుడు జనాలను నిత్యం కాపాడుతాడని పురాణాలు చెబుతాయి..కంటికి కనిపించడు..కానీ సృష్టిని ఏలతాడు అని నమ్ముతారు..ఆయనను గుర్తించడం అంత సులభం కాదు. అందరూ భగవంతుడిని చూడలేరు. మన కళ్లకు కనిపించనంత మాత్రాన దేవుడు లేడని కాదు. భగవంతుడు ప్రతిచోటా ఉన్నా మన కళ్లకు కనిపించడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడే దీనికి సమాధానం చెప్పాడు. యోగమాయతో నన్ను నేను కప్పుకోవడం వల్ల, నేను అందరికీ కనిపించనని, ప్రజలు నన్ను భగవంతునిగా గుర్తించలేరని శ్రీకృష్ణుడు…

Read More