Cold And Cough : జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి సమస్యలకు ఎఫెక్టివ్ టిప్స్ ఇవి..!
Cold And Cough : చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా ఇంగ్లిష్ మెడిసిన్ ను తరచూ వాడడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే. ఆయా మెడిసిన్స్‌ను ఎప్పుడూ వాడుతూ ఉంటే వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇతర అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మన పరిస్థితి తయారవుతుంది. అయితే అలా కాకుండా ఉండాలంటే అలాంటి అనారోగ్యాలకు ఇంగ్లిష్ మెడిసిన్…