Hair Fall Foods : మీ జుట్టు ఊడిపోతుందా..? వీటిని తింటే 20 రోజుల్లో జుట్టు వస్తుంది..!
Hair Fall Foods : ప్రస్తుత కాలంలో చిన్నా , పెద్దా తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. జుట్టు రాలడానికి ప్రధాన కారణం మన జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా లేకపోవడమే. జుట్టు కుదుళ్లు ధృడంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే జుట్టు రాలడం తగ్గుతుంది. రాలిన జుట్టు స్థానంలో మరో వెంట్రుకను 20 రోజుల్లో పుట్టించే సామర్థ్యం మన జుట్టు కుదుళ్లకు ఉంటుంది. రాలిన జుట్టు స్థానంలో ఉండే జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా లేకపోయినా, ఆ…