Avise Chettu : ఈ చెట్టు ఎక్క‌డ కనిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Avise Chettu &colon; అవిసె చెట్టు&period;&period; ఈ చెట్టును à°®‌à°¨‌లో చాలా మంది చూసే ఉంటారు&period; à°¤‌à°®‌à°²‌పాకు తోట‌ల్లో à°¤‌à°®‌à°²‌పాకు తీగ‌ను అల్లించ‌డానికి ఈ చెట్టును ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు&period; దీనిని అవిశె చెట్టు అని కూడా అంటారు&period; ఈ అవిసె చెట్టు చూడ‌డానికి మామూలుగా ఉన్నా ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; దీనిని ఔష‌ధంగా ఉప‌యోగించి à°®‌నం అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఆయుర్వేదంలో కూడా ఈ చెట్టును ఉప‌యోగించి అనేక జ‌బ్బుల‌ను à°¨‌యం చేస్తున్నారు&period; అవిసె చెట్టులో ఉండే ఔష‌à°§ గుణాలు ఏమిటి&period;&period; ఈ చెట్టు à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని సంస్కృతంలో ఉమ&comma; అత‌సి&comma; అగ‌స్థ్య వృక్షం అని&comma; హిందీలో అగ‌స్థ్య‌&comma; à°®‌సీనా అని అంటారు&period; à°®‌à°¨‌కు తెల్ల పువ్వులు పూసేవి&comma; à°¨‌ల్ల పువ్వులు పూసేవి&comma; ఎర్ర పువ్వులు పూసేవి&comma; à°ª‌సుపు పువ్వులు పూసేవి ఇలా నాలుగు à°°‌కాల అవిసె చెట్లు క‌నిపిస్తాయి&period; ఈ చెట్టు ఆకులు&comma; బెర‌డు&comma; పువ్వుల à°°‌సం చేదుగా ఉంటాయి&period; క‌à°« రోగాల‌ను&comma; క్రిమి జ్వరాల‌ను&comma; à°°‌క్త పైత్యాన్ని&comma; à°¸‌ర్ప విషాన్ని à°¹‌రించే గుణాల‌ను ఈ చెట్టు క‌లిగి ఉంటుంది&period; à°¶‌రీరంలో అధికంగా ఉండే కొవ్వును క‌రిగించి à°¬‌రువు à°¤‌గ్గేలా చేయ‌డంలో కూడా ఈ చెట్టు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; గ‌à°µ‌à°¦ బిళ్ల‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు అవిసె చెట్టు ఆకుల‌ను&comma; గుళ్ల సున్నాన్ని క‌లిపి నూరి గ‌వద బిళ్ల‌à°²‌పై రాసి దూదిని అంటించాలి&period; ఈ విధంగా చేస్తూ ఉండ‌డం వల్ల గ‌à°µ‌à°¦‌ బిళ్ల‌à°² à°¸‌à°®‌స్య త్వ‌à°°‌గా à°¤‌గ్గుతుంది లేదా ఈ ఆకుల à°°‌సాన్ని పై లేప‌నంగా రాస్తూ ఉండ‌డం వల్ల కూడా à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15243" aria-describedby&equals;"caption-attachment-15243" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15243 size-full" title&equals;"Avise Chettu &colon; ఈ చెట్టు ఎక్క‌à°¡ కనిపించినా à°¸‌రే&period;&period; విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;avise-chettu&period;jpg" alt&equals;"Avise Chettu do not leave this tree whenever you see " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15243" class&equals;"wp-caption-text">Avise Chettu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవిసె చెట్టు ఆకుల‌ను కూర‌గా వండుకుని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గి సుఖ విరేచ‌నం అవుతుంది&period; అంతేకాకుండా పొట్టతోపాటు ఇత‌à°° à°¶‌రీర భాగాల‌లో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు అవిసె ఆకుల‌ను చేత్తో à°¨‌లిపి à°°‌సాన్ని తీసి ఈ à°°‌సాన్ని ఒక చుక్క చొప్పున రెండు క‌ళ్ల‌ల్లో వేసుకోవాలి&period; ఇలా చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల కంటి à°®‌à°¸‌క‌లు à°¤‌గ్గి చూపు పెరుగుతుంది&period; అంతేకాకుండా రేచీక‌టి à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; 5 గ్రాముల అవిసె చెట్టు గింజ‌లను&comma; 5 గ్రాముల ఆవాలను తీసుకుని క‌లిపి మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని à°¤‌à°² క‌à°£‌à°¤‌à°² పైన మాత్ర‌మే à°ª‌ట్టులా వేసి పైన కాగితాన్ని అంటించాలి&period; à°¤‌రువాత ఇటుక పొడిని వేడి చేసి దానిని à°µ‌స్త్రంలో వేసి మూట‌ క‌ట్టి పైన కాప‌డం పెట్ట‌డం à°µ‌ల్ల అప్ప‌టిక‌ప్పుడే పార్శ్వ‌పు à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవిసె పువ్వుల‌ను ఎండ‌బెట్టి పొడిగా చేసి జ‌ల్లించి నిల్వ చేసుకోవాలి&period; రోజూ ఈ పొడిని à°¤‌గిన మోతాదులో తీసుకుని గేదె పాల‌తో క‌లిపి మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మానికి గేదె వెన్న‌ను క‌లిపి ఒంటికి à°¨‌లుగుగా పెట్టుకుని ఆరిన à°¤‌రువాత స్నానం చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల చ‌ర్మం తెల్ల‌గా అవ్వ‌à°¡‌మే కాకుండా కాంతిని కూడా సంత‌రించుకుంటుంది&period; అవిసె చెట్టు గింజ‌à°²‌ను తీసుకుని వాటిని దోర‌గా వేయించి వాటికి à°¸‌గం తూకంగా కండ‌ చ‌క్కెర‌ను క‌లిపి మెత్త‌గా నూరాలి&period; ఈ మిశ్ర‌మాన్ని 10 గ్రాముల మోతాదుగా ఉండ‌లుగా చుట్టుకుని నిల్వ చేసుకోవాలి&period; ఈ ఉండ‌à°²‌ను రోజుకు రెండు చొప్పున మూత్ర‌ పిండాల à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు భోజ‌నానికి గంట ముందు తీసుకుంటూ ఉండాలి&period; ఇలా చేయ‌డం వల్ల అతి త్వ‌à°°‌గా మూత్ర సంబంధిత à°¸‌à°®‌స్య‌లన్నీ à°¨‌యం అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉబ్బ‌సంతో బాధ à°ª‌డే వారు దోర‌గా వేయించిన‌ 10 గ్రాముల అవిసె గింజ‌à°²‌ను&comma; 10 గ్రాముల మిరియాల‌ను క‌లిపి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి&period; ఈ పొడిని రోజుకు రెండు పూట‌లా మూడు గ్రాముల మోతాదులో ఒక టీ స్పూన్ తేనెతో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఉబ్బ‌సం à°¤‌గ్గుతుంది&period; ప్ర‌తిరోజూ అవిసె చెట్టు పూల‌ను లేదా మొగ్గ‌à°²‌ను కూర‌గా చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రేచీక‌టి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా అవిసె చెట్టు à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts