Banthi Chettu : బంతి చెట్టులో ఔష‌ధ గుణాలు ఎన్నో.. ఇంట్లో త‌ప్ప‌క పెంచుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Banthi Chettu &colon; à°®‌నం పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల మొక్క‌లలో బంతి పూల మొక్క కూడా ఒక‌టి&period; ఒకప్పుడు ప్ర‌తి ఇంట్లో బంతిపూల మొక్క‌లు ఉండేవి&period; ఈ పూల దండ‌à°²‌తో అలంక‌రించిన గుమ్మాలు చూడ‌డానికి ఎంతో అందంగా ఉంటాయి&period; బంతిపూల మొక్క‌లు ఔష‌à°§ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటాయ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో ఈ మొక్క‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; బంతి పూలు కారం&comma; చేదు&comma; à°µ‌గ‌రు&comma; రుచిని క‌లిగి ఉంటాయి&period; బంతిపూల మొక్కలో ప్ర‌తి భాగం కూడా ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; కామోద్దీప‌à°¨‌à°²‌ను నియంత్రించ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంతి చెట్టు విత్త‌నాల‌ను 10 గ్రాముల మోతాదులో తీసుకుని వాటికి 10 గ్రాముల చ‌క్కెర‌ను క‌లిపి రెండు పూట‌లా తింటూ ఉండ‌డం à°µ‌ల్ల కామోద్రేకాలు నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; కంటిలో దుర‌à°¦‌à°²‌ను&comma; క‌ళ్ల నుండి నీరు కార‌డాన్ని&comma; క‌ళ్ల మంట వంటి కంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను తగ్గించ‌డంలో బంతిపువ్వుల‌తో చేసిన కాటుక ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; 10 గ్రాముల బంతిపువ్వులను మట్టి మూకుడులో వేసి చిన్న మంట‌పై à°¨‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; వీటిని మెత్త‌గా నూరి జ‌ల్లించగా à°µ‌చ్చిన బూడిద‌లో నాటు ఆవు నెయ్యి 10 గ్రాములు&comma; à°ª‌చ్చ క‌ర్పూరం 1 గ్రాము మోతాదులో క‌లిపి అతి మెత్త‌గా నూరి కాటుక à°¡‌బ్బాలో పెట్టుకోవాలి&period; రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు ఈ మిశ్ర‌మాన్ని కాటుకలా పెట్టుకోవ‌డం à°µ‌ల్ల కళ్ల à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14969" aria-describedby&equals;"caption-attachment-14969" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14969 size-full" title&equals;"Banthi Chettu &colon; బంతి చెట్టులో ఔష‌à°§ గుణాలు ఎన్నో&period;&period; ఇంట్లో à°¤‌ప్ప‌క పెంచుకోవాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;banthi-chettu&period;jpg" alt&equals;"Banthi Chettu has many wonderful benefits know them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14969" class&equals;"wp-caption-text">Banthi Chettu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక కేజీ బంతిపూల రెక్క‌లను&comma; ఒక కేజీ బంతి ఆకుల à°°‌సాన్ని&comma; అర కిలో నువ్వుల నూనెతో క‌లిపి చిన్న మంట‌పై నూనె మాత్ర‌మే మిగిలే à°µ‌à°°‌కు à°®‌రిగించి చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి&period; ఈ నూనెను కీళ్ల నొప్పుల‌పై రాసి à°®‌ర్ద‌నా చేయ‌డం à°µ‌ల్ల కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; ఈ నూనెను à°¤‌à°²‌కు రాసుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌à°² నొప్పి à°¤‌గ్గుతుంది&period; à°¤‌à°²‌లో ఉండే పేలు కూడా à°¨‌శిస్తాయి&period; ఈ నూనెను గోరు వెచ్చ‌గా చేసి 4 నుండి 5 చుక్క‌à°² మోతాదులో రోజూ రెండు పూట‌లా చెవిలో వేసుకుంటూ ఉండ‌డం à°µ‌ల్ల చెవిలో హోరు à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ఈ నూనెలో దూదిని ముంచి పిప్పి à°ª‌న్నుపై ఉంచ‌డం వల్ల పిప్పి à°ª‌న్ను à°µ‌ల్ల క‌లిగే నొప్పి à°¤‌గ్గుతుంది&period; రోజూ రెండు పూట‌లా ఈ నూనెను ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవ‌డం వల్ల అల్సర్ పుండ్లు à°¤‌గ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ది గ్రాముల బంతి ఆకుల‌ను దంచి à°°‌సాన్ని తీసి ఆ à°°‌సాన్ని రెండు పూటలా సేవిస్తూ ఉంటే పిచ్చి&comma; ఉన్మాదం&comma; మూర్ఛ వంటి à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; దంతాల నొప్పుల‌తో బాధ‌à°ª‌డే వారు 10 గ్రాముల బంతిఆకుల‌ను ఒక గ్లాస్ నీటిలో వేసి అర గ్లాస్ అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించి ఆ నీటిని గోరు వెచ్చ‌గా అయిన à°¤‌రువాత నోట్లో పోసుకుని పుక్కిలించ‌డం à°µ‌ల్ల దంతాల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు పావు కేజీ బంతి ఆకుల à°°‌సాన్ని&comma; పావు కేజీ బంతి పూల à°°‌సాన్ని&comma; ఒక కేజీ కండ చ‌క్కెర‌తో క‌లిపి లేత పాకం à°µ‌చ్చే à°®‌రిగించి à°¤‌à°¡à°¿ లేని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని రోజూ రెండు పూట‌లా అర గ్లాసు మంచి నీటితో క‌లిపి సేవిస్తూ ఉంటే గుండె జ‌బ్బులు à°¤‌గ్గి గుండె à°¬‌లంగా తయార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంతి చెట్టు ఆకుల à°°‌సాన్ని ఒక టీ స్పూన్ నుండి మూడు టీ స్పూన్ల మోతాదులో à°µ‌à°¯‌స్సును à°¬‌ట్టి రోజుకు రెండు పూట‌లా సేవిస్తూ చ‌ప్పిడి à°ª‌త్యం చేయ‌డం à°µ‌ల్ల కామెర్ల వ్యాధి త్వ‌à°°‌గా à°¨‌యం అవుతుంది&period; మూత్రం బిగుసుకు పోయి చుక్క‌లు చుక్క‌లుగా à°µ‌చ్చే వారు 4 టీ స్పూన్ల బంతి ఆకుల‌ రసానికి 2 టీ స్పూన్ల కండ చ‌క్కెర‌ను క‌లిపి రెండు పూట‌లా సేవిస్తూ ఉండ‌డం à°µ‌ల్ల మూత్రం ధారాళంగా à°µ‌స్తుంది&period; బంతి ఆకుల పొడి 50 గ్రాములు&comma; దోర‌గా వేయించిన పిప్పిళ్ల పొడి 10 గ్రాములు&comma; దోర‌గా వేయించిన మిరియాల పొడి 10 గ్రాములు&comma; శొంఠి పొడిని 10 గ్రాముల మోతాదులో తీసుకుని వీట‌న్నింటినీ క‌లిపి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి&period; ఈ చూర్ణాన్ని రెండు పూట‌లా భోజ‌నానికి అర గంట ముందు రెండు లేదా మూడు టీ స్పూన్ల మోతాదులో గోరు వెచ్చ‌ని నీటితో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది&period; స్థ‌నాల వాపుల‌తో బాధ‌à°ª‌డే స్త్రీలు బంతి ఆకులను మెత్త‌గా నూరి ఆ ముద్ద‌ను స్థ‌నాల‌పై ఉంచి అది à°ª‌డిపోకుండా దూదిని ఉంచి క‌ట్టు క‌ట్ట‌డం à°µ‌ల్ల స్థ‌నాల నొప్పి&comma; వాపు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా బంతి పూల మొక్క à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts