Custard Apple Leaves : సీతాఫ‌లం చెట్టు ఆకుల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా.. అస‌లు న‌మ్మ‌లేరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Custard Apple Leaves &colon; చ‌క్క‌టి రుచితో పాటు పోష‌కాల‌ను కూడా క‌లిగే ఉండే à°«‌లం సీతాఫ‌లం&period; దీనిని రుచి చూడ‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్టంగా తింటారు&period; సీతాఫ‌లం à°®‌à°¨‌కు కాలానుగుణంగా à°²‌భిస్తుంది&period; సీతాఫ‌లంలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే విట‌మిన్ సి&comma; రైబోప్లేవిన్&comma; ఫైబ‌ర్ వంటి పోష‌కాలు ఎన్నో ఉంటాయి&period; సీతాప‌లాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; కేవ‌లం సీతాఫ‌లాలే కాదు సీతాఫ‌లం చెట్టు ఆకులు&comma; గింజ‌లు&comma; వేరు&comma; బెర‌డు కూడా à°®‌à°¨‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; సీతాఫ‌లంలో చెట్టులో దాగి ఉన్న ఆరోగ్య à°°‌à°¹‌స్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; సీతాఫ‌లాల‌ను తిన‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°«‌లాన్ని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే కండ‌రాల‌కు విశ్రాంతి à°²‌భిస్తుంది&period; జీర్ణ‌à°¶‌క‌ర్తి మెరుగుప‌డుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు సీతాఫ‌లాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; సీతాఫ‌లం ఏవిధంగా అయితే à°®‌à°¨ à°¶‌రీరానికి మేలు చేస్తుందో సీతాఫ‌లం చెట్టు ఆకులు కూడా à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; సీతాఫ‌లం చెట్టు ఆకుల్లో హైడ్రోస్థెనిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను చాలా త్వ‌à°°‌గా à°¤‌గ్గిస్తుంది&period; ఈ చెట్టు ఆకుల‌కు à°ª‌సుపును క‌లిపి మెత్త‌గా నూరాలి&period; ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మం పై లేప‌నంగా రాయ‌డం à°µ‌ల్ల గ‌జ్జి&comma; తామ‌à°°‌&comma; à°¦‌à°°‌à°¦‌లు వంటి చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే ఈ మిశ్ర‌మాన్ని రాయ‌డం à°µ‌ల్ల గాయాలు&comma; పుండ్లు కూడా à°¤‌గ్గుతాయి&period; సెగ గ‌డ్డ‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు సీతాఫ‌లం చెట్టు ఆకులను మెత్త‌గా నూరి గ‌డ్డ‌à°²‌పై ఉంచి క‌ట్టుక‌ట్టాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23607" aria-describedby&equals;"caption-attachment-23607" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23607 size-full" title&equals;"Custard Apple Leaves &colon; సీతాఫ‌లం చెట్టు ఆకుల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా&period;&period; అస‌లు à°¨‌మ్మ‌లేరు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;custard-apple-leaves&period;jpg" alt&equals;"Custard Apple Leaves benefits in telugu know how to use them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23607" class&equals;"wp-caption-text">Custard Apple Leaves<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల సెగ గ‌డ్డ‌à°² à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే ప్ర‌స్తుత కాలంలో చాలా మంది స్త్రీలు అవాంఛిత రోమ‌à°² à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుత‌న్నారు&period; అలాంటి వారు ఈ చెట్టు ఆకుల‌ను మెత్త‌గా నూరి అవాంఛిత రోమాల‌పై రాసి అర‌గంట పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత నీటితో క‌డిగి వేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల అవాంఛిత రోమాల à°¸‌à°®‌స్య నుండి శాశ్వ‌తంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; సీతాఫ‌లం చెట్టు ఆకుల‌తో క‌షాయాన్ని చేసుకుని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; అలాగే అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి కూడా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే ఈ చెట్టు బెర‌డుతో క‌షాయాన్ని చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల à°¡‌యేరియా à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అంతేకాకుండా ఈ క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల జలుబు&comma; à°¦‌గ్గు వంటి à°¸‌à°®‌స్య‌à°² నుండి కూడా ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; సీతాఫ‌లం చెట్టు ఆకుల‌ను పేస్ట్ గా చేసి దానికి బోరిక్ పౌడ‌ర్ ను క‌లిపి మంచాలు&comma; కుర్చీల à°¦‌గ్గ‌à°° మూల‌ల్లో ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల దోమ‌à°² బెడ‌à°¦&comma; నల్లుల బెడ‌à°¦ à°¤‌గ్గుతుంది&period; సీతాఫ‌లం గింజ‌à°²‌ను పొడిగా చేసి à°¤‌à°²‌కు రాసుకోవ‌డం à°µ‌ల్ల పేల à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అయితే ఈ పొడిని ఉప‌యోగించేట‌ప్పుడు క‌ళ్లల్లో à°ª‌à°¡‌కుండా చూసుకోవాలి&period; ఈ చెట్టు ఆకుల‌ను&comma; ఉమ్మెత ఆకుల‌ను à°¸‌మానంగా తీసుకుని మెత్త‌గా నూరాలి&period; ఈ మిశ్ర‌మాన్ని పేను కొరుకుడు à°¸‌à°®‌స్య ఉన్న చోట రాసి à°®‌ర్ద‌నా చేయాలి&period; ఇలా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా 8 రోజుల పాటు చేయ‌డం à°µ‌ల్ల పేనుకొరుకుడు à°¸‌à°®‌స్య à°¤‌గ్గ‌డంతో పాటు ఆ భాగంలో తిరిగి కొత్త వెంట్రుక‌లు కూడా à°µ‌స్తాయి&period; ఈ విధంగా సీతాఫ‌లం చెట్టు ఆకులు&comma; బెర‌డు&comma; గింజ‌లు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయ‌ని వీటిని వాడ‌డం వల్ల à°®‌నం వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts