క‌రివేపాకుతో ఇలా చేస్తే.. శ‌రీరంలో కొవ్వు అస‌లు చేర‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రివేపాకు&period;&period; కూర‌ల్లో క‌రివేపాకు క‌à°¨‌à°¬‌à°¡‌గానే à°®‌à°¨‌లో చాలా మంది à° ‌క్కున ఏరిపారేస్తూ ఉంటారు&period; వంట‌à°² à°¤‌యారీలో à°®‌నం విరివిరిగా క‌రివేపాకును ఉప‌యోగిస్తూ ఉంటాం&period; క‌రివేపాకును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల వంటల రుచి పెర‌గ‌à°¡‌మే కాకుండా à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; క‌రివేపాకులో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; à°®‌à°¨ పెర‌ట్లో ఉండే క‌రివేపాకుతో à°®‌నం ఎన్నో à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చని ఆయుర్వేద నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; క‌రివేపాకులో యాంటీ బాక్టీరియ‌ల్&comma; యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు అధికంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°°‌చూ క‌రివేపాకును తీసుకోవ‌డం à°µ‌ల్ల ఇన్ ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; ప్ర‌తిరోజూ à°ª‌à°°‌గ‌డుపున క‌రివేపాకుల‌ను తిన‌డం à°µ‌ల్ల అద్భుత‌మైన à°«‌లితాలు క‌లుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారు à°ª‌à°°‌గ‌డుపున ప్ర‌తిరోజూ క‌రివేపాకును తిన‌డం à°µ‌ల్ల చాలా త్వ‌à°°‌గా à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; ఒక టీ స్పూన్ క‌రివేపాకు à°°‌సానికి à°¸‌మానంగా తేనెను క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో చెడు కొవ్వు చేర‌కుండా ఉంటుంది&period; అజీర్తి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు క‌రివేపాకును&comma; జీల‌క‌ర్ర‌ను పొడిగా చేసి పాలల్లో క‌లుపుకుని తాగ‌డం à°µ‌ల్ల తిన్న ఆహారం తేలిక‌గా జీర్ణ‌à°®‌య్యి అజీర్తి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-16255 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;curry-leaves&period;jpg" alt&equals;"take curry leaves in this way to get rid of cholesterol " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌జ్జిగ‌లో క‌రివేపాకు à°°‌సం&comma; నిమ్మ à°°‌సం క‌లిపి తాగ‌డం à°µ‌ల్ల గ్యాస్ à°¸‌à°®‌స్య à°¤‌గ్గు ముఖం à°ª‌డుతుంది&period; షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారికి క‌రివేపాకు చ‌క్క‌ని ఔష‌ధంలా à°ª‌ని చేస్తుంది&period; షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు à°¤‌à°°‌చూ క‌రివేపాకును తిన‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చక్కెర స్థాయిలు నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; షుగ‌ర్ వ్యాధి త్వ‌à°°‌గా అదుపులోకి à°µ‌స్తుంది&period; క‌రివేపాకును మెత్త‌గా నూరి గాయాల‌పైన రాయ‌డం à°µ‌ల్ల ఎటువంటి గాయ‌మైనా త్వ‌à°°‌గా మానుతుంది&period; అధిక చెమ‌ట‌తో బాధ‌à°ª‌డే వారు క‌రివేపాకును క‌చ్చా à°ª‌చ్చాగా దంచి à°®‌జ్జిగ‌లో వేసి క‌లిపి తాగ‌డం à°µ‌ల్ల అధిక చెమ‌ట à°¸‌à°®‌స్య నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రివేపాకులో ఐర‌న్&comma; ఫోలిక్ యాసిడ్ లు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఏదో ఒక రూపంలో క‌రివేపాకును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తహీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; క‌రివేపాకులో అధికంగా ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; క‌రివేపాకు పొడికి à°ª‌సుపును క‌లిపి జ‌ల్లించి నిల్వ చేసుకోవాలి&period; ఈ పొడిని రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల అల‌ర్జీ వంటి చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; క‌రివేపాకును మెత్త‌గా నూరి à°¤‌à°²‌కు à°ª‌ట్టించి ఆరిన à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేయ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం ఆగ‌డంతోపాటు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రివేపాకును నీటిలో వేసి à°®‌రిగించి ఆ నీటిని à°¤‌à°²‌కు à°ª‌ట్టించి 20 నిమిషాల à°¤‌రువాత చ‌ల్ల‌ని నీటితో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల తెల్ల జుట్టు క్ర‌మంగా à°¨‌ల్లగా మారుతుంది&period; కంటి చుట్టూ à°¨‌ల్ల‌ని à°µ‌à°²‌యాలు ఉన్న వారు పెరుగులో క‌రివేపాకు à°°‌సాన్ని క‌లిపి రాస్తూ ఉండ‌డం à°µ‌ల్ల కంటి చుట్టూ ఉండే à°¨‌ల్ల‌ని à°µ‌à°²‌యాలు తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రివేపాకును à°¤‌à°°‌చూ తీసుకోవ‌డం à°µ‌ల్ల స్త్రీల‌ల్లో à°µ‌చ్చే నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌స్య‌లు à°¨‌యం అవుతాయి&period; క‌రివేపాకు à°°‌సాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో రెండు పూట‌లా తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్ర పిండాల à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయి&period; ఈ విధంగా క‌రివేపాకు à°®‌à°¨‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని&comma; క‌రివేపాకును ఏరిపారేయ‌కుండా ప్ర‌తి ఒక్క‌రూ à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts