Thangedu : విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కునేందుకు ఉప‌యోగ‌ప‌డే తంగేడు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Thangedu &colon; ప్ర‌కృతిలో ప్ర‌తి మొక్క ఏదో ఒక ఔష‌à°§ గుణాన్ని క‌లిగి ఉంటుంద‌ని à°®‌à°¨‌కు తెలుసు&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే ప్ర‌తి అనారోగ్య à°¸‌à°®‌స్య‌కు à°ª‌రిష్కారం à°®‌à°¨‌కు ప్ర‌కృతిలోనే à°²‌భిస్తుంది&period; à°®‌నం పెంచ‌కుండానే చాలా మొక్క‌à°²‌ను ప్ర‌కృతి à°®‌నకు పెంచి à°®‌రీ అందిస్తుంది&period; పూర్వ‌కాలం నుండి ఆయుర్వేద శాస్త్రాన్ని బ్ర‌తికిస్తుంది కూడా ఈ మొక్క‌లే&period; ఈ మొక్క‌à°² నుండే ఔష‌ధాల‌ను à°¤‌యారు చేసుకుని à°®‌నం ఉప‌యోగిస్తున్నాం&period; à°®‌à°¨‌కు ఔష‌ధంగా ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డే మొక్క‌ల్లో తంగేడు మొక్క కూడా ఒక‌టి&period; ఈ మొక్క à°®‌నంద‌రికీ తెలుసు&period; తంగేడు మొక్కలో ఉండే ఔష‌à°§ గుణాలు ఏమిటి&period;&period; ఏయే వ్యాధుల‌ను à°¨‌యం చేయ‌డంలో ఈ మొక్క à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; తంగేడు మొక్క‌లు à°®‌à°¨‌కు విరివిరిగా క‌నిపిస్తూనే ఉంటాయి&period; à°ª‌చ్చ‌ని ఆకుల‌తో&comma; à°ª‌సుపు రంగు పూల‌తో చూడ‌డానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి ఈ తంగేడు మొక్క‌లు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తంగేడు పువ్వులు అందంగా గుత్తు గుత్తులుగా పూస్తాయి&period; స్త్రీలు గ‌à°¨‌క తంగేడు చెట్టు ముందు నుండి వెళ్తూ వాటి పువ్వుల‌ను కోసి à°¤‌à°²‌లో పెట్టుకోక‌పోతే ఆ చెట్టు à°®‌à°¨‌ల్ని తిడుతుందని పూర్వకాలంలో చాలా మంది భావించేవారు&period; తంగేడు చెట్టు క‌లిగి ఉండే ఔష‌à°§ గుణాలు అన్నీ ఇన్నీ కావు&period; తేలు కాటు విషాన్ని à°¹‌రించే à°¶‌క్తి తంగేడు మొక్క‌కు ఉంటుంది&period; తేలు కాటుకు గుర‌యినప్పుడు తంగేడు మొక్క ఆకుల‌ను సేక‌రించి ముద్ద‌గా నూరి ఆ à°°‌సాన్ని తేలు కాటు వేసిన చోట పిండి ఆ ముద్ద‌ను తేలు కాటుపై ఉంచి క‌ట్టు క‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల తేలు విషం à°¨‌శిస్తుంది&period; తంగేడు చెట్టు ఆకుల à°°‌సాన్ని అరి కాళ్ల‌కు రాస్తూ à°®‌ర్ద‌నా చేయ‌డం à°µ‌ల్ల అరి కాళ్ల మంట‌లు à°¤‌గ్గుతాయి&period; ప్ర‌స్తుత కాలంలో మారుతున్న జీవ‌à°¨ శైలి కార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మంది షుగ‌ర్ వ్యాధి బారిన à°ª‌డుతున్నారు&period; ఈ షుగ‌ర్ వ్యాధికి ఔష‌ధంగా తంగేడు మొక్క à°ª‌ని చేస్తుంద‌ని à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌దు&period; 10 నుండి 15 తంగేడు పువ్వుల రెక్క‌à°²‌ను సేక‌రించి వాటిని ఒక గ్లాస్ నీటిలో వేసి à°®‌రిగించి à°µ‌à°¡‌క‌ట్టాలి&period; ఈ నీటిని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తాగ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నుండి à°®‌నం త్వ‌à°°à°¿à°¤‌గ‌తిన ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌à°µ‌చ్చు&period; ఇలా తంగేడు పూల క‌షాయాన్ని తాగిన à°¤‌రువాత ఒక గంట à°µ‌à°°‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15046" aria-describedby&equals;"caption-attachment-15046" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15046 size-full" title&equals;"Thangedu &colon; విరిగిన ఎముక‌లు త్వ‌à°°‌గా అతుక్కునేందుకు ఉప‌యోగ‌à°ª‌డే తంగేడు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;thangedu&period;jpg" alt&equals;"Thangedu can help reform fractured bones " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15046" class&equals;"wp-caption-text">Thangedu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తంగేడు కొమ్మ‌à°²‌తో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్త దంత à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయి&period; రేచీక‌టిని à°¤‌గ్గించ‌డంలో తంగేడు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; తంగేడు ఆకుల à°°‌సంలో తెల్ల ఉల్లిపాయ‌à°²‌ను క‌లిపి నెయ్యిలో ఉడికించి ఆ మిశ్ర‌మాన్ని కొద్ది మోతాదులో తీసుకుంటూ ఉండ‌డం à°µ‌ల్ల రేచీక‌టి à°¸‌à°®‌స్య క్ర‌మంగా à°¤‌గ్గుతుంది&period; చిన్న పిల్ల‌లు క‌డుపు నొప్పితో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు వారికి తంగేడు మొక్క బెర‌డుతో చేసిన క‌షాయాన్ని తాగించ‌డం à°µ‌ల్ల క‌డుపు నొప్పి à°¤‌గ్గుతుంది&period; విరిగిన&comma; బెణికిన ఎముక‌à°²‌ను à°¸‌à°°à°¿ చేయ‌డంలో కూడా తంగేడు మొక్క à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; తంగేడు మొక్క ఆకుల‌ను మెత్త‌గా నూరి అందులో కోడి గుడ్డు తెల్ల సొన‌ను క‌లిపి విరిగిన ఎముక‌à°²‌పై à°ª‌ట్టుగా వేసి క‌ట్టు క‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎముక‌లు త్వ‌à°°‌గా అతుక్కుంటాయి&period; తంగేడు మొక్క లేత ఆకుల‌ను à°¨‌à°®‌à°²‌డం à°µ‌ల్ల నోటిపూత à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా తంగేడు మొక్క à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts