అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

యోగా చేస్తే ఆ సమస్య అసలు రాదు…!

<p style&equals;"text-align&colon; justify&semi;">యోగా ప్రయోజనాలు అనేవి చాలానే ఉంటాయి గాని మనకుతెలియక దానికి దూరంగా ఉంటాం&period; యోగా చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ చెప్పవచ్చు&period; అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు యోగా వలన ఎన్నో విషయాలు చెప్పారు&period; యోగా చేస్తే మంచి నిద్ర ఉంటుందని చెప్పారు&period; మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న 30 మందిని ఎంపిక చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారిపై మూడు నెలల పాటు అనేక పరిశోధనలు చేసారు&period; రెండు గ్రూపులుగా విభజించి… మొదటి గ్రూపులోని వారిని వారానికి మూడుసార్లు&comma; రెండో గ్రూపు వారితో వారానికి రెండుసార్లు చొప్పున మూడు నెలల పాటు యోగా చేయించారు&period; యోగా మొదటిపెట్టిన తొలిరోజు&period;&period; చివరిరోజు వారి మెదళ్లను ఎంఆర్ఐ స్కాన్ చేయగా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి&period; వారిలో మానసిక సమస్యలు తగ్గాయని గుర్తించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70149 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;yoga-3&period;jpg" alt&equals;"doing yoga is good for mental health " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారానికి గంటపాటు యోగా చేయడం వల్ల మెదడులోని నాడీ వ్యవస్థలో సందేశాల బదిలీలో కీలకంగా పనిచేసే గామా అమినో బ్యూటైరిక్ యాసిడ్ మోతాదు పెరగడాన్ని తమ పరిశోధనల్లో వారు గుర్తించారు&period; అయితే ఆ యోగా సెషన్ ముగిసి నాలుగు రోజుల తర్వాత గాబా స్థాయి బాగానే ఉంది&period; కానీ ఎనిమిది రోజుల తర్వాత నాడీ కణాల్లోని గాబా స్థాయి పెరగలేదని పరిశోధనలో వెల్లడైంది&period; కాబట్టి వారానికి ఒకసారి యోగా చేస్తే మానసిక సమస్యలు ఉండవట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts