సన్నగా అవడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు అందరూ ముందు చేసే పని వాకింగ్… రోజు ఎంతో కొంత దూరం నడిస్తే చాలా మంచిదని మనకూ తెలుసు.. డాక్టర్లు కూడా…