Aloo Meal Maker Masala Fry : ఆలూ మీల్ మేకర్ మసాలా ఫ్రై.. రైస్, చపాతీలలో కలిపి తింటే రుచి సూపర్‌గా ఉంటుంది..!
Aloo Meal Maker Masala Fry : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆలూ మీల్ మేకర్ మసాలా ఫ్రై కూడా ఒకటి. బంగాళాదుంపలు, మీల్ మేకర్ కలిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. పప్పు, సాంబార్ వంటి వాటితో ఈ ఫ్రైను కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైను తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, తేలికగా చేసుకోగలిగే … Read more









