Aloo Tikki : సాయంత్రం స్నాక్స్ గా వీటిని తిని చూడండి.. విడిచి పెట్టరు..!
Aloo Tikki : బంగాళాదుంపలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కూరలతోపాటు వీటితో వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో ఆలూ టిక్కి కూడా ఒకటి. ఆలూ టిక్కిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఇవి ఎక్కువగా బయట లభిస్తాయి. ఎంతో రుచిగా ఉంటే ఈ ఆలూ టిక్కిని మనం ఇంట్లో కూడా చాలా సుభంగా తయారు చేసుకోవచ్చు. ఆలూ టిక్కిని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు … Read more