Alu Masala Fry : బంగాళాదుంపల మసాలా వేపుడు.. రుచి అద్భుతంగా ఉంటుంది.. చూస్తే విడిచిపెట్టరు..
Alu Masala Fry : దుంప జాతికి చెందిన కూరగాయల్లో బంగాళాదుంప కూడా ఒకటి. దీనిని మనం తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంపలను మనలో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. బంగాళాదుంపలతో చేసే వంటకాల్లో వేపుడు కూడా ఒకటి. బంగాళాదుంపలతో చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఈ బంగాళాదుంప వేపుడును మసాలా వేసి మరింత రుచిగా … Read more









