Coriander Fennel Seeds : దీన్ని తాగితే చాలు.. ర‌క్త‌నాళాళ్లో ఉండే అడ్డంకులు అన్నీ పోతాయి..!

Coriander Fennel Seeds : ప్ర‌స్తుత కాలంలో ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా.. జీవ‌న విధానంలో మార్పు, శారీరక శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి వివిధ ర‌కాల కార‌ణాల వ‌ల్ల అనారోగ్యాల బారిన ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. ముఖ్యంగా చిన్న వ‌య‌స్సులోనే చాలా మంది ర‌క్త నాళాల్లో పూడిక‌లు ఏర్ప‌డి గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డుతున్నారు. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, న‌రాల బ‌ల‌హీన‌త‌, స‌యాటికా వంటి వివిధ అనారోగ్యాలతో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మందే…

Read More