Digestion Power : దీన్ని రోజూ ఒక్క స్పూన్ తీసుకుంటే చాలు.. జీర్ణశక్తి ఎంతలా పెరుగుతుందంటే.. మీరు నమ్మలేరు..
Digestion Power : ప్రస్తుత కాలంలో మనం అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. ఇలా అనారోగ్య సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణం మన జీర్ణశక్తి సరిగ్గా లేకపోవడం అనే నిపుణులు చెబుతున్నారు. జీర్ణశక్తి సరిగ్గా లేకపోవడం వల్ల మలబద్దకం, అజీర్తి, గ్యాస్, అసిడిటి వంటి పొట్ట సంబంధిత సమస్యలతో పాటు కాలేయం సరిగ్గా పని చేయకపోవడం, ముఖం పై మొటిమలు, మచ్చలు, జుట్టు రాలడం, ఎంత ఎక్కువగా పౌష్టికాహారం తీసుకున్నప్పటికి నీరసం, అలసటగా … Read more