Dora Cake : 10 నిమిషాల్లోనే ఇలా ఈ కేక్‌ను చేయవచ్చు.. ఎలాగో చూడండి..!
Dora Cake : డోరా కేక్.. డోరా కార్టూన్ లో కనిపించే ఈ డోరా కేక్ చూస్తూనే తినాలనిపిస్తుందని చెప్పవచ్చు. పిల్లలు అప్పుడప్పుడూ ఈ కేక్ కావాలని అడుగుతూ ఉంటారు. ఈ డోరా కేక్ ను అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పిల్లలకు ఎప్పుడూ ఒకేరకం కేక్ లు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి పెట్టవచ్చు. ఈ కేక్ ను మనం కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. … Read more









