Fruit Custard : చ‌ల్ల చ‌ల్ల‌ని ఫ్రూట్ క‌స్ట‌ర్డ్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Fruit Custard : ఫ్రూట్ క‌స్ట‌ర్డ్.. పండ్ల‌తో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. చ‌ల్ల చ‌ల్ల‌గా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. మ‌న‌కు ఎక్కువ‌గా ఫంక్ష‌న్ ల‌లో దీనిని స‌ర్వ్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా మంది దీనిని ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ఫ్రూట్ క‌స్ట‌ర్డ్ ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చ‌ల్ల చ‌ల్ల‌గా తియ్య‌గా రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు దీనిని త‌యారు చేసి … Read more