Kattu Charu : కట్టు చారును ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Kattu Charu : కట్టు చారు.. ఈ చారును ఉగాది పండుగ నాడు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. కట్టు చారు చాలా రుచిగా ఉంటుంది. మరీ చిక్కగా, మరీ పలుచగా కాకుండా ఎంతో రుచిగా ఉండే ఈ చారును అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. దీనిని ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే కట్టు చారు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా … Read more









