Marriage : పెళ్లి ఎందుకు చేసుకోవాలో తెలుసా..? మూడు కారణాలున్నాయి..! మీరనుకున్నది అయితే కాదు..!
Marriage : ఇద్దరు మనుషులను ఒకటిగా చేసే వేడుకే వివాహం. అప్పటివరకు వేరువేరుగా ఉన్న స్త్రీ పురుషులను దంపతులుగా కలపడమే వివాహలక్ష్యం. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు ఏ పరిచయం లేకపోయినా పెళ్లిచేసుకున్నాక వారి మధ్య ప్రేమ చిగురించేంతటి మహత్తు వివాహబంధానికి ఉంది. సహజీవనం, కాంట్రాక్ట్ మ్యారేజెస్ వచ్చి వివాహ బంధానికి బీటలు పడ్డాయని చెప్పొచ్చు. మారిన జీవనశైలి, ఉరుకుల పరుగుల జీవితంలో బంధాల కంటే ఎక్కువగా కెరీర్‌లో ఎదగడానికి ప్రిపేర్ చేయడం.. పెళ్లెందుకు.. అవసరమా … Read more









