చేసింది 200 సినిమాలు.. 180 ఫ్లాపులు.. అయినా ఈ హీరో ఆస్తి రూ.400 కోట్లు..!
ఇండస్ట్రీలో అసలు ఏ హీరోకు సాధ్యం కానీ రికార్డులు కూడా ఆయన పేరిట ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన ఫ్లాపులు. మిథున్ చక్రవర్తి… ఈ పేరు గురించి ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు కానీ.. ఒకప్పుడు బాలీవుడ్‌ను శాసించిన హీరోల్లో ఆయన కూడా ఒకరు. అసలు మిథున్ చక్రవర్తి సినిమా రిలీజవుతుందంటే… ఒకప్పుడు పండగే. అంతేకాదు ఇండస్ట్రీలో అసలు ఏ హీరోకు సాధ్యం కానీ రికార్డులు కూడా ఆయన పేరిట ఉన్నాయి. అందులో ముఖ్యంగా … Read more









