Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

చేసింది 200 సినిమాలు.. 180 ఫ్లాపులు.. అయినా ఈ హీరో ఆస్తి రూ.400 కోట్లు..!

Admin by Admin
May 12, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ఇండస్ట్రీలో అసలు ఏ హీరోకు సాధ్యం కానీ రికార్డులు కూడా ఆయన పేరిట ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన ఫ్లాపులు. మిథున్ చక్రవర్తి… ఈ పేరు గురించి ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు కానీ.. ఒకప్పుడు బాలీవుడ్‌ను శాసించిన హీరోల్లో ఆయన కూడా ఒకరు. అసలు మిథున్ చక్రవర్తి సినిమా రిలీజవుతుందంటే… ఒకప్పుడు పండగే. అంతేకాదు ఇండస్ట్రీలో అసలు ఏ హీరోకు సాధ్యం కానీ రికార్డులు కూడా ఆయన పేరిట ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన ఫ్లాపులు. అసలు బాలీవుడ్ మాత్రమే కాదు.. ఏ ఇండస్ట్రీ హీరో కూడా అంత ఫ్లాపులు ఫేస్ చేయలేదు.

కాగా మిథున్ చక్రవర్తి తన కెరీర్‌లో ఏకంగా 180 ఫ్లాపు సినిమాలు ఇచ్చాడు. ఆయన ఇప్పటివరకు నటించింది 350 సినిమాలైతే.. అందులో ఏకంగా 180 ఫ్లాపులే. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ 350 సినిమాల్లో, మిథున్ ఇప్పటివరకు ఆయన నటించిన 200 సినిమాలు చూడలేదట. అయినా కానీ.. మిథున్ చక్రవర్తిని స్టార్ హీరోగా చెప్పుకుంటుంటారు. దానికి కారణం కూడా ఉంది. అదేంటంటే అవే 50 హిట్టు సినిమాలు. అదేంటి 180 ఫ్లాపు సినిమాల ముందు 50 హిట్టు సినిమాలు ఓ లెక్కనా అనుకుంటున్నారా..? లెక్కే ఎందుకంటే.. ఆ 50 సినిమాలు మాములు హిట్లు కాదు. కొడితే బాక్సాఫీస్ దగ్గర అప్పట్లో కోట్ల కలెక్షన్లు వచ్చేవి. అప్పటికే అమితాబ్, ధర్మేంద్ర, వంటి స్టార్ హీరోలు బాలీవుడ్‌ను ఏలుతున్నా… వాళ్లను దాటి మరీ ఇండస్ట్రీ హిట్లు కొట్టేవాడు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

mithun chakraborty net worth assets and properties value

ఇక ఆయన ఆస్తి ఏకంగా రూ.400 కోట్లు. ఇక తెలుగులోనూ మిథున్ చక్రవర్తి పలు సినిమాల్లో నటించాడు. అందులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన గోపాల గోపాల సినిమా. ఈ సినిమాలో బాబాగా మేయిన్ రోల్ పోషించాడు. కాగా మిథున్ 1976లో మృగయ అనే ఆర్ట్ హౌస్ డ్రామాతో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. 1982లో వచ్చిన డిస్కో డాన్సర్ సినిమా ఓ రేంజ్‌లో పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అగ్నీపథ్, తక్‌దీర్, బాత్ బాన్ జాయే, గుణహోన్ కా దేవతా, శత్రంజ్, సౌతేలా, బిల్లా నో వంటి హిట్టు సినిమాలు ఆయనకు తిరుగులేని స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. మిథున్ చివరిగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో నటించాడు. ఇక మిథున్ 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరాడు.

Tags: mithun chakraborty
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

6వ త‌రం జెట్ ఇంజిన్‌ల‌ను త‌యారు చేయ‌నున్న భార‌త్‌.. మ‌న చుట్టూ ఉన్న దేశాల‌కు ఇక వ‌ణుకే..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.