Rayalaseema Style Natukodi Vepudu : నాటుకోడి వేపుడును ఇలా చేయండి.. ఎవరికి అయినా సరే నచ్చి తీరుతుంది..!
Rayalaseema Style Natukodi Vepudu : మనం నాటుకోడిని కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. నాటుకోడిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. నాటుకోడిని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. నాటుకోడితో కూర, వేపుడు వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాంం. నాటుకోడి వేపుడు చాలా రుచిగా ఉంటుంది. పప్పు, చారు, రసం వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి చాలా చక్కగా ఉంటుంది. నాటుకోడి వేపుడును మరింత … Read more









