మెనూలో స్పెషల్ బిర్యాని అని ఉండటం చూసి బావుంటుదేమో అని ఆర్డర్ చేశాం. రెస్టారెంట్ వాడు దానికి సిల్వర్ ఫాయిలు, చెర్రీ పళ్ళు, రంగు రంగుల కొబ్బరి…