Telangana Style Tomato Charu : తెలంగాణ స్టైల్‌లో టమాటా చారును ఇలా చేయండి.. మళ్లీ మళ్లీ తింటారు..!
Telangana Style Tomato Charu : మనం టమాటాలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో టమాట చారు కూడా ఒకటి. టమాట చారు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. పిల్లలు కూడా టమాట చారును ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ టమాట చారును మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల టమాట చారు చిక్కగా ఉండడంతో … Read more









