Trifle Pudding : బేకరీలలో లభించే దీన్ని.. ఎంతో తియ్యగా ఇంట్లోనే చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Trifle Pudding : మనకు రెస్టారెంట్ లలో, బేకరీలలో, స్వీట్ షాపుల్లో రకరకాల పుడ్డింగ్స్ లభిస్తూ ఉంటాయి. పుడ్డింగ్ లను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. వాటిలో ట్రెఫెల్ పుడ్డింగ్ కూడా ఒకటి. ఈ పుడ్డింగ్ చాలా రుచిగా ఉంటుంది. చల్ల చల్లగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ఈ పుడ్డింగ్. ఈ ట్రైఫెల్ పుడ్డింగ్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. స్పెషల్ డేస్ లో, ఇంట్లో పార్టీ … Read more









