ఇది నలభయి ఏళ్ళ కిందటి సంగతి. మా ఊరికి మీటర్ గేజి రైలు బండి వచ్చేది. గుప్పు గుప్పు మని పొగ వదులుతూ,పెద్ద దర్జాగా ఉండేది దాని…